ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

22 నవంబర్, 2008

ప్రాణహిత చేవెళ్ళ సుజల స్రవంతి (Pranahita Chevella Project)

  • ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు ఉద్దేశ్యం-- తెలంగాణలోని 7 జిల్లాలకు సాగు, త్రాగునీరు అందిచడం, హైదరాబాదుకు తాగునీరు అందించడం.
  • ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు అంచనా వ్యయం-- రూ.38500 కోట్లు.
  • ప్రాణహిత నది ఏ నదికి ఉపనది-- గోదావరి నదికి.
  • ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును ఎక్కడ శంకుస్థాపన చేశారు-- చేవెళ్ళ.
  • చేవెళ్ళ ఏ జిల్లాలో ఉంది--రంగారెడ్డి జిల్లా.
  • ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును ఎప్పుడు శంకుస్థాపన చేశారు-- నవంబర్ 19, 2008.
  • ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న కాలువ పొడవు-- 513 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ మరియు 188 కిలోమీటర్ల టన్నెల్.
  • ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఎత్తిపోతల సంఖ్య-- 16.
  • ప్రాణహిత నది ఏ జిల్లా తూర్పువైపున ప్రవహిస్తూ గోదావరిలో కలుస్తుంది-- ఆదిలాబాదు జిల్లా.
  • ప్రాణహిత నది ఏయే నదుల సంగమం వల్ల ఏర్పడింది-- పెన్‌గంగ, వైన్‌గంగ.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad