ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

16 నవంబర్, 2008

అజిత్ పాంజా (Ajit Panja)

  • అజిత్ పాంజా ఏ పార్టీకి చెందినవారు--తృణమూల్ కాంగ్రెస్ పార్టీ.
  • అజిత్ పాంజా ఏ నగరంలో మరణించారు--కోల్‌కత (నవంబర్ 14, 2008).
  • అజిత్ పాంజా ఏ రాష్ట్రానికి చెందినవారు--పశ్చిమబెంగాల్.
  • తొలిసారిగా అజిత్ పాంజా ఏ సంవత్సరంలో లోకసభకు ఎన్నికయ్యారు--1984.
  • అజిత్ పాంజా లోకసభకు మొత్తం ఎన్ని సార్లు ఎన్నికయ్యారు--6 సార్లు.
  • అజిత్ పాంజా తన రాజకీయ జీవితంలో అత్యధిక కాలం ఏ పార్టీలో కొనసాగినారు--కాంగ్రెస్ పార్టీ.
  • అజిత్ పాంజా ఏ సం.లో జన్మించారు--1936.
  • అజిత్ పాంజా ఏ వ్యాధివల్ల మరణించారు--నోటి క్యాన్సర్.
  • అజిత్ పాంజా 6 సార్లు ఎన్నికైన లోకసభ నియోజకవర్గం--ఈశాన్య కోల్‌కత నియోజకవర్గం.
  • వీధినాటకాలలో అజిత్ పాంజా ఏ ప్రముఖుడి పాత్రను పోషించి పేరుగాంచాడు--రామకృష్ణ పరమహంస.

వ్యక్తులకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>వ్యక్తులు.

రాజకీయాలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>రాజకీయాలు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,