ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

28 నవంబర్, 2008

ఛత్రపతి శివాజీ టర్మినస్ (Chhatrapati Shivaji Terminus)

  • ఛత్రపతి శివాజీ టర్మినస్ వార్తల్లోకి రావడానికి కారణం--ఉగ్రవాదుల కాల్పులు (నవంబర్ 26, 2008).
  • ఛత్రపతి శివాజీ టర్మినస్ దేనికి పేరు--ముంబాయిలోని ఒక పురాతనమైన రైల్వే స్టేషన్.
  • ప్రారంభంలో ఛత్రపతి శివాజీ టర్మినస్ ఏ పేరుతో పిలువబడింది--విక్టోరియా టర్మినస్.
  • ఛత్రపతి శివాజీ టర్మినస్‌గా పేరును ఏ సంవత్సరంలో మార్చబడింది--1996.
  • ఛత్రపతి శివాజీ టర్మినస్ ఏ సంవత్సరంలో యునెస్కో వారసత్వ జాబితాలో స్థానం సంపాదించినది--2004.
  • ఛత్రపతి శివాజీ టర్మినస్‌ను డిజైన్ చేసినది--ఫ్రెడరిక్ విలియం స్టీవెన్స్.
  • ఛత్రపతి శివాజీ టర్మినస్‌ను లండన్ లోని ఏ స్టేషన్‌కు నమూనాగా నిర్మించడమైనది--సెయింట్ పాంక్రాస్ స్టేషన్.
  • ఛత్రపతి శివాజీ టర్మినస్ ఏ రైల్వే జోన్‌లో భాగంగా కొనసాగుతోంది--సెంట్రల్ రైల్వే.
  • సెంట్రల్ రైల్వే జోన్‌లో ఛత్రపతి శివాజీ టర్మినస్ ప్రత్యేకత--జోన్‌లో అతి పశ్చిమాన ఉన్న రైల్వే స్టేషన్.
  • ఛత్రపతి శివాజీ టర్మినస్ నిర్మాణం ఎప్పుడు ప్రారంభమైంది--1878 (1888లో పూర్తయింది).

2 వ్యాఖ్యలు:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad