ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

22 అక్టోబర్, 2008

చంద్రయాన్-1 (Chandrayan-1)

  • చంద్రయాన్-1 ను ఎక్కడి నుంచి ప్రయోగించారు--శ్రీహరికోట లోని సతీష్ ధావన అంతరిక్ష కేంద్రం నుంచి.
  • చంద్రయాన్-1 ను ఎప్పుడు ప్రయోగించారు--అక్టోబర్ 22, 2008.
  • చంద్రయాన్-1 ప్రాజెక్టు డైరెక్టర్--మైలస్వామి అన్నాదురై.
  • చంద్రయాన్-1ను నియంత్రించే వ్యవస్థ ఎక్కడ కలదు--బ్యాలాలు (బెంగుళూరు సమీపంలో).
  • చంద్రయాన్-1తో కలిపి ఇప్పటివరకు భూమి నుంచి చంద్రుడికి ఎని యాత్రలు జరిగాయి--68.
  • చంద్రయాన్-1 అంతరిక్షంలోకి తీసుకెళ్ళిన పరికరాల సంఖ్య--11.
  • చంద్రయాన్-1 లక్ష్యం--ఉపగ్రహాన్ని చంద్రమండలపు కక్ష్యలో ప్రవేశపెట్టి చందమామను పరిశోధించడం.
  • చంద్రయాన్-1 వ్యామనౌక బరువు--1380 కిలోగ్రాములు.
  • చంద్రయాన్-1 ను తీసుకెళ్ళిన రాకెట్--PSLV C-11.
  • చంద్రయాన్-1 ప్రయోగంతో చంద్రుడిపైకి రాకెట్ ప్రయోగించిన ఎన్నవ దేశంగా భారత్ అవతరించింది--5వ దేశంగా (రష్యా, అమెరికా, జపాన్, చైనాల తరువాత).
విభాగాలు:  భూగోళశాస్త్రము2008

2 కామెంట్‌లు:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,