ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

19 అక్టోబర్, 2008

సచిన్ టెండుల్కర్-2 (Sachin Tendulkar-2)

  • సచిన్ టెండుల్కర్‌ను టెస్టులలో అత్యధిక సార్లు ఔట్ చేసిన బౌలర్--ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక).
  • టెస్ట్ క్రికెట్‌లో సచిన్ టెండుల్కర్ ఏ దేశంపై అత్యధిక పరుగులు సాధించాడు--ఆస్ట్రేలియా (2500+).
  • ఏ బ్యాటింగ్ స్థానంలో ఆడుతూ సచిన్ 10వేలకు పైగా టెస్ట్ పరుగులు పూర్తిచేశాడు--4వ స్థానం.
  • సచిన్ టెండుల్కర్ క్రికెట్ గురువు--రమాకాంత్ అచ్రేకర్.
  • ఒకరోజు క్రికెట్ పోటీలలో సచిన్ టెండుల్కర్ అత్యధిక వ్యక్తిగత స్కోరు--200 (నాటౌట్).
  • సచిన్ టెండూల్కర్ ప్రాతినిధ్యం వహించిన ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్ల సంఖ్య--5.
  • ఏ ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంటులో సచిన్‌కు ప్లేయర్ ఆఫ్ ది టోర్ని అవార్డు లభించింది--2003 ప్రపంచ కప్‌లో.
  • సచిన్ టెండూల్కర్‌కు భారత ప్రభుత్వపు రెండో అత్యున్నత పౌర అవార్డు పద్మవిభూషణ్ ఏ సంవత్సరంలో లభించింది--2008.
  • ఏ కేలండర్ సంవత్సరంలో సచిన్ టెస్టులలో అత్యధిక పరుగులు సాధించాడు--2002లో (1392 పరుగులు).
  • సచిన్ టెండూల్కర్ భార్య పేరు--అంజలి.
(ఈ పోస్టులోని అంశాలు తేది 20-12-2010 నాటికి తాజాకరించబడినవి)
ఇవి కూడా చూడండి... సచిన్ టెండుల్కర్-1, 34

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad