ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

19 అక్టోబర్, 2008

మద్దికాయల ఓంకార్ (Maddikayala Onkar)

 • ఇటీవల మరణించిన మద్దికాయల ఓంకార్ అసలుపేరు-- మద్దికాయల రాములు.
 • ఓంకార్ జన్మించిన ప్రదేశం-- నల్గొండ జిల్లా ఆత్మకూరు మండలం ఏపూరు.
 • మద్దికాయల ఓంకార్ తొలిసారిగా శాసనసభ్యుడిగా ఎప్పుడు ఎన్నికయ్యారు-- 1972.
 • ఓంకార్ శాసనసభ్యుడిగా ఎన్ని సంవత్సరాలు కొనసాగినారు-- 22 సం.లు.
 • 1984లో ఓంకార్ స్థాపించిన పార్టీ-- ఎంసిపి‌ఐ.
 • మద్దికాయల ఓంకార్ అసెంబ్లీ నియోజకవర్గం-- నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గం (వరంగల్ జిల్లా).
 • 1984కు ముందు ఓంకార్ ఏ రాజకీయపార్టీలో కొనసాగినారు-- సిపిఐ.
 • 1944 నుండి 1954 వరకు ఓంకార్ రహస్య జీవనాన్ని గడుపుటకు కారణం-- నిజాం నిరంకుశ ప్రభుత్వం అతని తలకు వెలకట్టినందున.
 • 1967 నుండి 1972 వరకు ఓంకార్ రహస్య జీవితాన్ని గడుపుటకు కారణం-- ఒక హత్యకేసు కారణంగా.
 • ఓంకార్ రాజకీయ జీవితం ఎప్పుడు ప్రారంభమైంది-- 1944 ఆంధ్రమహాసభతో.

2 వ్యాఖ్యలు:

 1. ప్రత్యుత్తరాలు
  1. టైపింగ్ పొరపాటు జరిగింది. ఇప్పుడు సరిచేశాను. తెలిపినందుకు కృతజ్ఞతలు.

   తొలగించు

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad

GSV

My title page contents