ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

18 అక్టోబర్, 2008

సిరిసిల్ల (sirisilla)

  • ఇటీవల సిరిసిల్ల తరచుగా వార్తల్లోకి రావడానికి కారణం--చేనేత కార్మికుల ఆత్మహత్యలు.
  • సిరిసిల్ల పేరు ఏ పదం ద్వారా వచ్చింది--సిరిశాల.
  • సిరిసిల్ల ప్రజల ముఖ్య వృత్తి--నేతపని.
  • సిరిసిల్లలో అత్యధికులు ఏ కులస్థులు--పద్మశాలి.
  • 4వ ఆంధ్రమహాసభ సిరిసిల్లలో ఎప్పుడు జరిగింది--సెప్టెంబర్ 6, 1935.
  • సిరిసిల్లలో జరిగిన నాల్గవ ఆంధ్రమహాసభకు అద్యక్షత వహించిన ప్రముఖుడు--మాడపాటి హన్మంతరావు.
  • సిరిసిల్ల ఏ జిల్లాలో ఉంది-- కరీంనగర్.
  • సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యుడు--కె.తారకరామారావు (కె.సి.ఆర్. కుమారుడు).
  • సిరిసిల్లలో ఉన్న మగ్గాల సంఖ్య--30 వేలు.
  • సిరిసిల్ల సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం--వేములవాడ.
(ఈ పోస్టులోని సమాచారం తేది 30-11-2009 నాటికి సరిచేయబడినది)

1 వ్యాఖ్య:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad