ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

13 జనవరి, 2011

కరీంనగర్ (Karimnagar)

  • కరీంనగర్ ప్రాచీననామం--ఎలగండ్ల.
  • కరీంనగర్‌లో ఉన్న విశ్వవిద్యాలయం--శాతవాహన విశ్వవిద్యాలయం.
  • కరీంనగర్ సమీపంలోని బసంట్‌నగర్‌లో ఉన్న సిమెంట్ కర్మాగారం--కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీ.
  • కరీంనగర్‌లో జన్మించి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలితరం సినీనటుడు--పైడిపాటి జైరాజ్.
  • కరీంనగర్ పేరు ఎవరి మీదుగా వచ్చింది--సయ్యద్ కరీముద్దీన్ షా సాహెబ్ ఖాద్రి.
  • కరీంనగర్ జిల్లా కేంద్రంగా ఏ సం.లో ఏర్పడింది--1905.
  • కరీంనగర్‌కు 30 కిమీ దూరంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం--వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవాలయం.
  • కరీంనగర్ ఏ నది ఒడ్డున ఉన్నది--మానేరు నది (గోదావరి నదికి ఉపనది).
  • కరీంనగర్‌కు 12 కిమీ దూరంలో ఉన్న చారిత్రక కోట--ఎలగందల్ కోట.
  • కరీంనగర్ లోకసభ నియోజకవర్గం నుంచి వరుసగా మూడేసిసార్లు నెగ్గిన ముగ్గురు ప్రముఖులు--ఎం.సత్యనారాయణ రావు, జువ్వాది చొక్కారావు, కె.చంద్రశేఖరరావు.

4 కామెంట్‌లు:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,