1 ఆగస్టు 2011

కర్ణాటక రాజకీయాలు (Karnataka Politics)

(సమాధానాల కొరకు బాక్సుపై మౌస్ కర్సర్ పెట్టండి)
  • ప్రధానమంత్రి పదవిని నిర్వహించిన కర్ణాటకకు చెందిన వ్యక్తి-- .
  • ఉప రాష్ట్రపతి పదవిని చేపట్టిన కర్ణాటకకు చెందిన వ్యక్తి-- .
  • ఏ.ఐ.సి.సి.అధ్యక్షుడిగా ఉంటూ ఇందిరాగాంధీని పార్టీ నుంచి బహిష్కరించిన కర్ణాటకకు చెందిన నాయకుడు-- .
  • 1978 లోకసభ ఉప ఎన్నికలలో ఇందిరాగాంధీ గెలుపొందిన కర్ణాటకకు చెందిన నియోజకవర్గం-- .
  • ఉమాభారతిచే 1994లో త్రివర్ణ పతాకం ఎగురవేయబడిన వివాదాస్పద ప్రాంతం-- .
  • 2004 లోకసభ ఎన్నికలలో సోనియాగాంధీ గెలుపొందిన నియోజకవర్గం-- .
  • దక్షిణాది రాష్ట్రాలలో అధికారం చేపట్టిన తొలి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి-- బి.ఎస్.యడ్యూరప్ప.
  • కర్ణాటక రాష్ట్ర తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి-- .
  • 1983లో రామకృష్ణ హెగ్డేకు ముందు కర్ణాటక ముఖ్యమంత్రి-- .
  • బళ్ళారి నుంచి 1967, 1971లలో లోకసభకు ఎన్నికైన ప్రముఖ ఆర్థికవేత్త-- .
విభాగాలు: కర్ణాటక,   భారత రాజకీయాలు, 

జూలై 2011-4 (Julay 2011-4)

(సమాధానాల కొరకు బాక్సుపై మౌస్ కర్సర్ పెట్టండి)
  • కర్ణాటక గనుల దోపిడిపై నివేదిక సమర్పించిన కర్ణాటక లోకాయుక్త-- .
  • తిరువనంతపురం శ్రీ అనంతపద్మనాభస్వామి ఆలయ సంపదపై సుప్రీంకోర్టులో పోరాడి ఇటివల మరణించినది-- .
  • టెస్ట్ క్రికెట్‌లో భారత్‌పై తొలి హాట్రిక్ నమోదు చేసిన ఇంగ్లాండు క్రికెటర్-- .
  • గోబీ ఎడారిని విజయవంతంగా దాటి ఆ ఘనత పొందిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించిన మహిళ-- .
  • 2011 మెగ్సేసే అవార్డు పొందిన నీలిమా మిశ్రా ఏ రంగంలో ప్రసిద్ధురాలు-- .
  • హరీష్ పాండే ఏ రంగంలో కృషి చేసినందుకు 2011 మెగ్సేసే అవార్డు లభించింది-- .
  • ధ్యాన్‌చంద్ లైఫ్‌టైం అచీవ్‌మెంట్ పురస్కారం పొందిన భారత ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్-- .
  • ఇంగ్లీష్ కౌంటికి అధ్యక్షుడై ఆ ఘనత పొందిన భారతీయుడిగా పేరు సాధించినది--.
  • 2011 బంగ్లాదేశ్ అత్యున్నత పురస్కారం ఎవరికి ప్రకటించబడినది-- ఇందిరాగాంధీ.
  • 2011 కోపా అమెరికా ట్రోఫీని సాధించిన దేశం-- ఉరుగ్వే.
ఇవి కూడా చూడండి ... జూలై 2011-1,   2,   3,  
విభాగాలు:  2011,

 
--------
Annonces Immobilières
Chaumont
Haute-Marne
Zilek : Immobilier Chaumont
---------- # Contact info submission url: cckrao2000.blogspot.com/ site_owner: cckrao2000.blogspot.com address1: address2: city: state: Andhra Pradesh country: India postal_code: phone_number: display_email: site_name: www.cckrao2000.blogspot.com site_description: వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జి. ---- Tags: Telugu General Knowledge, Telugu GK, Useful for Compeitive Examinations (APPSC Group 1 prelims, Group 2 etc, Current Affairs in Telugu, Excellent blog in telugu GK, free GK, telugu quiz, జనరల్ నాలెడ్జి, తెలుగు బ్లాగు, పోటీపరీక్షల సమాచారం, వర్తమాన విషయాలు, ప్రముఖ వ్యక్తులు, ప్రదేశాలు, శాస్త్రాలు మొదలగునవి.