(ఉరుగ్వే స్వాతంత్ర్య దినం సందర్భంగా) - ఉరుగ్వే ఏ ఖండములో ఉన్నది--దక్షిణ అమెరికా.
- ఉరుగ్వే స్వాతంత్ర్యాన్ని ఎప్పుడు సాధించింది--ఆగస్టు 25, 1825.
- 1825లో ఉరుగ్వే ఏ దేశం నుంచి స్వాతంత్ర్యం పొందినది--బ్రెజిల్.
- ఉరుగ్వేకు తూర్పున ఉన్న మహాసముద్రము--అట్లాంటిక్ మహాసముద్రం.
- ఉరుగ్వే రాజధాని నగరం--మాంటెవిడియొ.
- ఉరుగ్వే అధికార భాష--స్పానిష్.
- ఉరుగ్వే కరెన్సీ--ఉరుగ్వేయన్ పెసో.
- ఉరుగ్వే దేశపు ప్రధాన క్రీడ--ఫుట్‌బాల్.
- ప్రపంచ కప్ ఫుట్‌బాల్ టైటిల్ ను ఉరుగ్వే ఎన్నిసార్లు సాధించింది--2 సార్లు.
- GATT ఎన్నవ రౌండ్ సమావేశాలకు ఉరుగ్వే రౌండ్ సమావేశాలను పేరు--8వ రౌండ్.
|
|
|
|
0 comments:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి