ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

26 సెప్టెంబర్, 2013

వార్తల్లో కొటేషన్లు-17 (Quotations in News-17)

  • పాలమూరులో ఇల్లు లేదు, పార్లమెంటులో నోరు లేదు-- నర్సిరెడ్డి (కెసిఆర్ పై తెదేపా నేత విమర్శ). 
  • ఆస్తులు వెల్లడిస్తే అవినీతి తగ్గుతుందా?-- జూపూడి ప్రభాకర్ రావు. 
  • ఏ సర్జరీకి తలవంచని మానసిక సౌందర్యమే గొప్పది-- నీనా దావులూరి (మిస్ అమెరికా). 
  • తెలుగు తల్లి మాకు సవతి తల్లి కూడా కాదు-- సర్వే సత్యనారాయణ (ఎంపి). 
  • కేంద్రంలో ఉన్నది గుడ్డి ప్రభుత్వం-- బండారు దత్తాత్రేయ (యుపిఏ ప్రభుత్వంపైవిమర్శ). 
  • నా బిడ్డ రాత్రిళ్ళు తిరిగితే నిలువునా తగులబెట్టేవాణ్ణి-- ఎ.పి.సింగ్ (న్యాయవాది). 
  • కిరాయిదారు ఎప్పటికైనా ఖాళీచేయాల్సిందే-- దామోదర రాజనర్సింహ (హైదరాబాదు విషయంలో వ్యాఖ్య). 
  • ఐపీఎల్ అనేది భారత క్రికెట్‌లో విద్యాబాలన్ లాంటిది-- బిషన్ సింగ్ బేడి. 
  • వయసు ఓ సంఖ్య మాత్రమే-- లియాండర్ పేస్
  • వెంటిలేటర్‌పై రాష్ట్ర ప్రభుత్వం-- కె.నారాయణ (సిపిఐ రాష్ట్ర కార్యదర్శి).
ఇవి కూడా చూడండి .. వార్తల్లో కొటేషన్లు-1,   2,   3,   4,   5,   6,   7,   8,   9,   10,   11,   1213141516,
విభాగాలు: కొటేషన్లు,   2013,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,