ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

11 జూన్, 2011

దామోదర రాజనర్సింహ (Damodar Rajanarasimha)

  • సిలారపు దామోదర రాజనర్సింహ ఎందువలన వార్తల్లోకి వచ్చారు-- ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా నియమించబడ్డారు.
  • దామోదర రాజనర్సింహ కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో నిర్వహిస్తున్న మంత్రిత్వశాఖ-- ఉన్నత, సాంకేతిక విద్య.
  • దామోదర రాజనర్సింహ ఏ జిల్లాకు చెందినవారు-- మెదక్.
  • దామోదర రాజనర్సింహ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం-- ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గం (మెదక్ జిల్లా).
  • దామోదర రాజనర్సింహకు ముందు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినది-- కోనేరు రంగారావు (1994లో).
  • దామోదర రాజనర్సింహ తొలిసారిగా రాష్ట్ర అసెంబ్లీకి ఎప్పుడు ఎన్నికయ్యారు-- 1989.
  • రాష్ట్ర మంత్రిగా పనిచేసిన దామోదర రాజనర్సింహ తండ్రి-- రాజనర్సింహ.
  • 2009 శాసనసభ ఎన్నికలలో దామోదర రాజనర్సింహ చెతిలో పరాజయం పొందిన తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి, సినీనటుడు-- బాబూమోహన్.
  • ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రులలో వ్యక్తులపరంగా దామోదర రాజనర్సింహ ఎన్నవవారు-- 6వ.
  • ఇదివరకు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన మెదక్ జిల్లా నాయకుడు-- సి.జగన్నాథ రావు.
విభాగాలు:  ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు,   మెదక్ జిల్లా,   కాంగ్రెస్ పార్టీ,   ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రులు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,