ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

15 మార్చి, 2010

కోనేరు రంగారావు (Koneru Ranga Rao)

  • కోనేరు రంగారావు ఎప్పుడు జన్మించారు--1935 జూలై 26.
  • కోనేరు రంగారావు జన్మించిన గ్రామం--కృష్ణా జిల్లా గూడవల్లి.
  • కోనేరు రంగారావు ఏయే నియోజకవర్గాల నుంచి రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు--కంకిపాడు మరియు తిరువూరు.
  • కోనేరు రంగారావు ఏ రాజకీయ పార్టీకి చెందినవారు--కాంగ్రెస్ పార్టీ.
  • ప్రారంభంలో కోనేరు రంగారావు ఏ గ్రామపంచాయతీకి సర్పంచిగా పనిచేశారు--గూడవల్లి (కృష్ణా జిల్లా).
  • కోనేరు రంగారావు ఏ ముఖ్యమంత్రి కాలంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు--కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాలంలో.
  • కోనేరు రంగారావు నేతృత్వంలోని కోనేరు రంగారావు కమిటి దేనిపై పరిశీలన చేసింది--ఆంధ్రప్రదేశ్‌లో భూపంపిణి కార్యక్రమాల అమలుపై.
  • కోనేరు రంగారావు కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు నియమించింది--2004 డిసెంబరులో.
  • కోనేరు రంగారావు రాష్ట్ర ప్రభుత్వంలో నిర్వర్తించిన మంత్రిత్వ శాఖలు--పట్టణాభివృద్ధిశాఖ మరియు దేవాదాయ శాఖ.
  • కోనేరు రంగారావు ఎప్పుడు మరణించారు--2010, మార్చి 15.
విభాగాలు:  ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు,   రాజకీయాలు,   కాంగ్రెస్ పార్టీ,   కృష్ణా జిల్లా,   1935,   2010,  

1 కామెంట్‌:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,