ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

13 మార్చి, 2010

2010 ప్రపంచ కప్ హాకీ టోర్నమెంట్ (2010 World Cup Hockey Tournament)

  • 2010 ప్రపంచ కప్ హాకీ టైటిల్ విజేత--ఆస్ట్రేలియా.
  • ప్రపంచ కప్ హాకీ టైటిల్‌ను ఆస్ట్రేలియా సాధించడం ఇది ఎన్నవసారి--2వ సారి.
  • 2010 ప్రపంచ కప్ హాకీ టోర్నమెంట్‌లో నమోదైన గోల్స్ సంఖ్య--199.
  • 2010 ప్రపంచ కప్ హాకీ టోర్నమెంట్‌లో అత్యధిక గోల్స్ చేసినవారు--ల్యూక్ డోర్నర్ మరియు టాకె టాకెమో (8 చొప్పున).
  • 2010 ప్రపంచ కప్ హాకీ టోర్నమెంట్ ఫైనల్లో ఆస్ట్రేలియా ఏ దేశంపై విజయం సాధించింది--జర్మనీ.
  • ఆస్ట్రేలియా జర్మనీపై ఏ స్కోరుతో విజయం సాధించింది--2-1.
  • 2010 ప్రపంచ కప్ హాకీ టోర్నమెంటులో భారత్ ఏ స్థానంలో నిలిచింది--8వ స్థానం.
  • 2010 ప్రపంచ కప్ హాకీ టోర్నమెంట్ ఏ స్టేడియంలో నిర్వహించారు--ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడియమ్ (న్యూఢిల్లీ).
  • 2010 ప్రపంచ కప్ హాకీ టోర్నమెంటులో భారత్ చేసిన గోల్స్ సంఖ్య--15.
  • 2010 ప్రపంచ కప్ హాకీ టోర్నమెంటులో 3,4 స్థానాలు పొందిన జట్లు--ఇంగ్లాండు, నెదర్లాండ్స్.

ఇవి కూడా చూడండి ... ప్రపంచ కప్ హాకీ టోర్నమెంట్

క్రీడలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>క్రీడలు.

2010 సంవత్సరానికి సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>2010.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad