ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

5 ఆగస్టు, 2013

వార్తల్లో కొటేషన్లు-15 (Quotations in News-15)

  • మోడి అంటే త్రీడి-- వెంకయ్యనాయుడు
  • వాజ్‌పేయి ఇమ్మంటే భారతరత్న ఇచ్చేస్తా-- అమర్త్యాసేన్
  • నక్సలైట్లంటే పిశాచాలా-- నారాయణ (సీపీఐ రాష్ట్ర కార్యదర్శి). 
  • ప్రత్యేక రాష్ట్రమంటే విడాకులు పొందినంత సులభం కాదు-- రాజ్ థాకరే. 
  • తెలంగాణ రావడం కెసిఆర్‌కు ఇష్టం లేదు-- గజ్జెలకాంతం. 
  • గుజరాత్ నుంచి పాఠాలు నేర్చుకోవాలి-- అమర్త్యాసేన్. 
  • వైకాపా యూజ్ అండ్ థ్రో పార్టీ-- కొండా సురేఖ
  • వందకోట్లిస్తే రాజ్యసభ సీటు లభిస్తుంది-- చౌదరీ బీరేంద్రసింగ్. 
  • చనిపోవడానికే సైన్యంలో చేరుతున్నారు-- భీంసింగ్ (బీహార్ మంత్రి). 
  • భాజపాకు ఐదేళ్ళు అవకాశం ఇవ్వండి, పదేళ్ళు ముందుకు తీసుకువెళ్తాం-- నరేంద్రమోడి.
ఇవి కూడా చూడండి .. వార్తల్లో కొటేషన్లు-1,   2,   3,   4,   5,   6,   7,    8,   9,   10,   11121314, 1617, 18,  19,  20,  21,  22,
విభాగాలు: కొటేషన్లు,   2013,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,