ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

17 జులై, 2013

తెలంగాణ కొటేషన్లు (Telangana Quotations)

 • నా తెలంగాణ కోటి రతనాల వీణ -- దాశరథి కృష్ణమాచార్య
 • తెలంగాణ నినాదం కాదు, రాష్ట్రం-- బండారు దత్తాత్రేయ. 
 • బొందలగడ్డ తెలంగాణ వద్దు, భాగ్యాల తెలంగాణే కావాలి -- గద్దర్. 
 • ఔర్ ఏక్ దక్కా, తెలంగాణ పక్కా -- సుష్మాస్వరాజ్
 • స్వర్గమిచ్చినా వద్దు, తెలంగాణే కావాలి-- కోదండరాం. 
 • నేను కనుసైగ చేస్తే తెలంగాణ అగ్నిగుండం అవుతుంది -- కె.చంద్రశేఖరరావు
 • గల్లీ పార్టీలతో తెలంగాణ రాదు, ఢిల్లీ పార్టీలతోనే సాధ్యం -- భాజపా.
 • సీమాంధ్ర సీఎంల వల్లే తెలంగాణకు అన్యాయం-- టి.హరీష్ రావు
 • తెలంగాణాకు మద్దతినిచ్చే బొంత పురుగునైనా ముద్దుపెట్టుకుంటా -- కె.చంద్రశేఖరరావు. 
 • తెలంగాణ విడిపోతే ఆంధ్ర, రాయలసీమ వారు హైదరాబాదులో విదేశీయులైపోతారు -- వై.ఎస్.రాజశేఖరరెడ్డి.
 • తెలంగాణ సమస్య పరిష్కారం దోసె వేసినంత సులువు కాదు-- వయలార్ రవి.
విభాగాలు: తెలంగాణ,  కొటేషన్లు,

1 వ్యాఖ్య:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad

GSV

My title page contents