ఆంధ్రప్రభ పత్రికతో సహా ఎవ్వరూ కూడా ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించనైనది.

1 జూన్ 2011

సుష్మా స్వరాజ్ (Sushma Swaraj)

  • సుష్మా స్వరాజ్ ఏ రాజకీయ పార్టీకి చెందిన నాయకురాలు-- భారతీయ జనతా పార్టీ.
  • సుష్మా స్వరాజ్ ప్రస్తుత హోదా-- లోకసభ ప్రతిపక్ష నాయకురాలు.
  • సుష్మా స్వరాజ్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు-- ఢిల్లీ.
  • సుష్మా స్వరాజ్ జన్మించిన పట్టణం-- హర్యానా లోని అంబాలా.
  • సుష్మా స్వరాజ్ కంటె ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి-- సాహిబ్ సింగ్ వర్మ.
  • 1999 లోకసభ ఎన్నికలలో సుష్మా స్వరాజ్ సోనియాగాంధీపై పోటీచేసిన నియోజకవర్గం-- బళ్ళారి లోకసభ నియోజకవర్గం (కర్ణాటక).
  • సుష్మా స్వరాజ్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం-- విదిశా లోకసభ నియోజకవర్గం (మధ్యప్రదేశ్).
  • సుష్మా స్వరాజ్ కంటె ముందు లోకసభ ప్రతిపక్ష నాయకుడు-- ఎల్.కె.అద్వానీ.
  • సుష్మా స్వరాజ్ తొలిసారిగా ఏ ముఖ్యమంత్రి కాలంలో హర్యానా రాష్ట్ర మంత్రివర్గంలో పనిచేసింది-- దేవీలాల్.
  • మిజోరాం గవర్నరుగా పనిచేసిన సుష్మా స్వరాజ్ భర్త-- కౌశల్ స్వరాజ్.

 
--------
Annonces Immobilières
Chaumont
Haute-Marne
Zilek : Immobilier Chaumont
---------- # Contact info submission url: cckrao2000.blogspot.com/ site_owner: cckrao2000.blogspot.com address1: address2: city: state: Andhra Pradesh country: India postal_code: phone_number: display_email: site_name: www.cckrao2000.blogspot.com site_description: వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జి. ---- Tags: Telugu General Knowledge, Telugu GK, Useful for Compeitive Examinations (APPSC Group 1 prelims, Group 2 etc, Current Affairs in Telugu, Excellent blog in telugu GK, free GK, telugu quiz, జనరల్ నాలెడ్జి, తెలుగు బ్లాగు, పోటీపరీక్షల సమాచారం, వర్తమాన విషయాలు, ప్రముఖ వ్యక్తులు, ప్రదేశాలు, శాస్త్రాలు మొదలగునవి.