ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

29 మే, 2011

మే 2011-3 (May 2011-3)

(ఐపీఎల్-4 ప్రత్యేకం)
  • ఇండియన్ ప్రీమియర్ లీగ్-4 లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు పొందిన క్రికెటర్-- క్రిస్ గేల్.
  • చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ విజేత కావడం ఇది ఎన్నవసారి-- రెండవసారి.
  • ఐపీఎల్-4లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్-- క్రిస్ గేల్.
  • ఐపీఎల్-4లో నమోదైన సెంచరీల సంఖ్య-- 6.
  • ఐపీఎల్-4లో అత్యధికంగా 10 క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్-- పొలార్డ్.
  • ఐపీఎల్-4లో ఒకే ఓచర్‌లో 37 పరుగులు సమర్పించుకున్న బౌలర్-- ప్రశాంత్ పరమేశ్వరన్.
  • ఐపీఎల్-4లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 120 పరుగులు ఎవరు చేశారు-- చంద్రశేఖర్ వాల్తాటి.
  • ఐపీఎల్-4లో 206 పరుగుల భాగస్వామ్యం చేసి రికార్డు సృష్టించిన బ్యాటింగ్ జంట-- గిల్‌క్రిస్ట్ + షాన్ మార్ష్.
  • ఐపీఎల్-4లో అత్యధిక టీం స్కోరు-- 232 పరుగులు (పంజాబ్).
  • ఐపీఎల్-4లో పర్పుల్ క్యాప్ సాధించిన లసిత్ మలింగ పడగొట్టిన వికెట్ల సంఖ్య-- 28.
ఐపీఎల్-4 కు సంబంధించిన మరిన్ని విషయాలకై ఐపీఎల్-4 చూడండి.
ఇవి కూడా చూడండి:  మే 2011-1,   2,   4,   5
విభాగాలు;  2011


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad

GSV

My title page contents