ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

5 జూన్, 2013

మే 2013-3 (May 2013-3)

  • 2013 బుకర్ ప్రైజ్ ఎవరికి లభించింది-- లిడియా డేవిస్ (అమెరికా). 
  • ఇటీవల ఆసియా-పసిఫిక్ జలసదస్సు జరిగిన చియాంగ్‌మై ఏ దేశంలో ఉంది-- థాయిలాండ్
  • ఒంటికాలుతో ఎవరెస్టును అధిరోహించిన రికార్డు సృష్టించిన భారతీయురాలు--అరుణిమా సిన్హా. 
  • 2014లో జరిగే ప్రపంచ కాంగ్రెస్ వేదికగా ఎంపికైన నగరం-- హైదరాబాదు
  • ఐక్యరాజ్యసమితి ప్రజాసేవ అవార్డుకు ఎంపికైన కేరళ ముఖ్యమంత్రి-- ఉమెన్ చాందీ. 
  • ఇటీవల మరణించిన ప్రముఖ కథా రచయిత త్రిపుర పూర్తిపేరు-- రాయసం వేంకట త్రిపురాంతకేశ్వరరావు. 
  • డి.ఆర్.డి.ఓ.డైరెక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులైనారు-- అవినాశ్ చందర్. 
  • ఇటీవల మనరాష్ట్రంలో సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమైన క్షేత్రం-- కాళేశ్వరం
  • రాష్ట్రంలో మొదటి మహిళా తపాలా కార్యాలయాన్ని ఇటీవల ఏ నగరంలో ప్రారంభించారు-- విశాఖపట్టణం
  • అమెరికాలో అప్పీళ్ళ కోర్డు జడిగా ఏకగ్రీవంగా ఎంపికైన ప్రవాస భారతీయుడు-- శ్రీకాంత్ శ్రీనివాసన్.
విభాగాలు: 2013,
ఇవి కూడా చూడండి ... మే 2013-1,   2   4,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad