ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

6 జూన్, 2013

చండ్ర రాజేశ్వరరావు (Chandra Rajeshwar Rao)

(చండ్ర రాజేశ్వరరావు జన్మదినం సందర్భంగా)
  • చండ్ర రాజేశ్వరరావు ఎప్పుడు జన్మించారు-- జూన్ 6, 1914. 
  • చండ్ర రాజేశ్వరరావు ఏ రంగంలో ప్రసిద్ధులు-- తెలంగాణ సాయుధ పోరాటం, కమ్యూనిస్టు పార్టీ రాజకీయాలు. 
  • చండ్ర రాజేశ్వరరావు జన్మించిన గ్రామం-- మంగళాపురం. 
  • చండ్ర రాజేశ్వరరావు ఏ జిల్లాకు చెందినవారు-- కృష్ణా జిల్లా. 
  • చండ్ర రాజేశ్వరరావు ఏ విశ్వవిద్యాలయంలో అభ్యసిస్తున్నప్పుడు కమ్యూనిస్టు వైపు ఆకర్షితులైనారు-- బనారస్ విశ్వవిద్యాలయం. 
  • 1964లో కమ్యూనిస్టు పార్టీ చీలిక తర్వాత ఎందులో కొనసాగినారు-- సీపీఐ. 
  • చండ్ర రాజేశ్వరరావు చేపట్టిన పార్టీ అత్యున్నత పదవి-- సీపీఐ జాతీయ కార్యదర్శి. 
  • సీపీఐ జాతీయ కార్యదర్శిగా చండ్ర రాజేశ్వరరావు ఎప్పటి వరకు కొనసాగినారు-- 1992. 
  • సోవియట్ యూనియన్‌చే చండ్ర రాజేశ్వరరావు పొందిన అవార్డు-- ఆర్డర్ ఆఫ్ లెనిన్. 
  • చండ్ర రాజేశ్వరరావు ఎప్పుడు మరణించారు-- ఏప్రిల్ 9. 1994.
(చండ్ర రాజేశ్వరరావు వ్యాసంకై ఇక్కడ చూడండి)
విభాగాలు: ఆంధ్రప్రదేశ్ రాజకీయనాయకులుకృష్ణా జిల్లా,  భారతీయ కమ్యూనిస్టు పార్టీ,  1914,  1994,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,