ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

2 ఫిబ్రవరి, 2013

కమల్ హాసన్ (Kamal Haasan)

 • కమల్ హాసన్ ఏ రంగంలో ప్రసిద్ధులు-- సినిమా రంగం (నటుడు, దర్శకుడు, నిర్మాత). 
 • కమల్ హాసన్ ఇటీవల తీసిన సినిమా-- విశ్వరూప్. 
 • కమల్ హాసన్ ఏ రాష్ట్రానికి చెందినవారు-- తమిళనాడు
 • తెలుగులో కమల్ హాసన్ నటించిన మాటలులేని చిత్రం-- పుష్పకవిమానం. 
 • తెలుగులో కమల్ హాసన్ నటించిన ప్రముఖ చిత్రాలు-- సాగర సంగమం, స్వాతిముత్యం. 
 • కమల్ హాసన్ నటించిన తొలి చిత్రం--కలమార్ కన్నమ్మ (తమిళం సినిమాలో బాలనటుడిగా). 
 • తమిళం సినిమాలో భార్య-- వాణి గణపతి (తొలి భార్య), సారికా ఠాకూర్ (రెండవ భార్య). 
 • నటిగా రాణిస్తున్న కమల్ హాసన్ కూతురు-- శృతిహాసన్. 
 • తెలుగులో కమల్ హాసన్ నటించిన తొలి చిత్రం-- అంతులేని కథ. 
 • కమల్ హాసన్ ఏయే భాషా చిత్రాలలో నటించారు-- తమిళం, తెలుగు, మళయాళం, కన్నడ, హిందీ.
విభాగాలు: సినిమా,   తమిళనాడు,  1954,

1 వ్యాఖ్య:

 1. E blag chala bagundi groups ki sambandinchain Jeneral Konwledge inka ivandi oka samanya manavadu kuda groups rayagalam ane namakam ravali e blog chuste

  ప్రత్యుత్తరంతొలగించు

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad