ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

1 ఫిబ్రవరి, 2013

జనవరి 2013-2 (January 2013-2)

  • ఇటీవల పురాతన శాసనం లభించిన వెల్మజాల గ్రామం ఏ జిల్లాలో ఉంది-- నల్గొండ. 
  • 7 ఖండాలలోని 6 అత్యున్నత పర్వతాలను అధిరోహించి రికార్డు సృష్టించిన భారతీయురాలు-- ప్రేమలతా అగర్వాల్. 
  • 2013 మహిళల ప్రపంచక్ క్రికెట్ టోర్నమెంటులో భారతజట్టు సారథి-- మిథాలిరాజ్. 
  • అమెరికా అధ్యక్షుడు ఒబామాను ప్రమాణస్వీకారం చేయించిన అమెరికా సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి-- జాన్ రాబర్ట్స్. 
  • జనవరి మూడవ వారంలో కాంగ్రెస్ పార్టి చింతన్ శిభిర్ ఏ నగరంలో జరిగింది-- జైపూర్
  • ఇటీవల చాగంటి సోమయాజులు విశిష్ట సాహితీ పురస్కారం పొందినది-- పెద్దింటి అశోక్ కుమార్. 
  • ఇటీవల ఉర్దూమహాసభలు ఎక్కడ నిర్వహించబడ్డాయి-- వరంగల్
  • జనవరి 19 నాటికి 850 సం.లు పూర్తిచేసుకున్న ప్రముఖ ఆలయం-- వేయిస్తంభాల గుడి. 
  • 2013లో 11 ఆస్కార్ నామినేషన్లు పొందిన భారతీయ చిత్రం-- లైఫ్ ఆఫ్ పై. 
  • చెన్నై ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ విజేత-- జంకో తిప్సరవిచ్.
ఇవి కూడా చూడండి ... జనవరి 2013-1, 3, 4,
విభాగాలు: 2013,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,