ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

3 ఫిబ్రవరి, 2013

జనవరి 2013-3 (January 2013-3)

  • రాష్ట్రంలోవివాద రహిత గ్రామాలుగా న్యాయసేవాధికార సంస్థచే గుర్తించబడిన గ్రామాలు-- లింగాపురం, ముత్యాలంపాడు. 
  • మేఘాలయ ప్రధాన న్యాయమూర్తిగా నియమితురాలైన ఆంధ్రప్రదేశ్ కు చెందిన న్యాయమూర్తి-- జస్టిస్ టి.మీనాకుమారి. 
  • ఇటీవల యురేనియం ఉత్పత్తి ప్రారంభించిన ఎంతుమ్మలపల్లి ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది-- కడప జిల్లా
  • మహిళల క్రికెట్ ప్రపంచ కప్ భారత్ నిర్వహించడం ఇది ఎన్నవసారి-- 3వ సారి. 
  • అలహాబాదులో మహాకుంభమేళ ఎప్పుడు ప్రారంభమైంది-- జనవరి 14. 
  • జనవరి 3వ వారంలో రాష్ట్రపతి పాలన విధించబడిన రాష్ట్రం--జార్ఖండ్
  • వాషింగ్టన్ కు చెందిన శాటిలైట్ హాల్ ఆఫ్ ది ఫేం కు ఎంపైకైన భారతీయుడు-- యు.ఆర్.రావు. 
  • జనవరి 16న రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కిలోకుసన్నబియ్యం అందజేసే పథకం పేరు-- "మన బియ్యం". 
  • ఇటీవల అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు 31వ రాష్ట్ర సదస్సు ఎక్కడ నిర్వహించబడింది-- పాలమూరు (మహబూబ్ నగర్). 
  • ఇటీవల ముంబాయి జట్టు రంజీట్రోఫి ఫైనల్లో ఎవరిపై విజయం సాధించింది-- సౌరాష్ట్ర.
ఇవి కూడా చూడండి ... జనవరి 2013-12,  4,
విభాగాలు: 2013,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad