ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

6 ఫిబ్రవరి, 2013

జనవరి 2013-4 (January 2013-4)

  • ఇటీవల మరణించిన ఆంధ్రప్రదేశ్ మాజీ డిజిపి-- ఎస్.ఆర్.సుకుమార్. 
  • త్రిపురనేని రామస్వామిచౌదరి స్మారక పురస్కారం ఎవరికి లభించింది-- రాళ్లబండి కవితాప్రసాద్. 
  • మహిళల ప్రపంచ కప్ క్రికెట్ లో సెంచరీ సాధించి ఆ ఘనత పొందిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించినది-- తిరుష్ కామిని. 
  • నైట్ క్లబ్ లో ఘోర అగ్నిప్రమాదం సంభవించి 250 మంది మరణించిన బ్రెజిల్ లోని పట్టణం-- శాంటా మోరియా. 
  • శివసేన పార్టీ అధ్యక్షునిగా ఎవరు ఎన్నికయ్యారు-- ఉద్దవ్ థాకరే. 
  • 2013 గణతంత్ర దినోత్సవ ముఖ్య అతిథిగా పాల్గొన్న భూటాన్ రాజు-- జిగ్మే ఖేసార్ నంగ్యేల్. 
  • ఇటీవల భాజపాలో విలీనం చేయబడిన కళ్యాణ్ సింగ్ పార్టీ-- జనక్రాంతి పార్టి (క్రాంతిదళ్). 
  • భాజపా నూతన జాతీయ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు-- రాజ్ నాథ్ సింగ్
  • 2013 ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ సాధించిన బెలారస్ క్రీడాకారిణి-- విక్టోరియా అజరెంకా. 
  • రంజీట్రోఫిని 40వ సారి సాధించిన జట్టు-- ముంబాయి జట్టు.
ఇవి కూడా చూడండి ... జనవరి 2013-123,
విభాగాలు: 2013,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,