(మేఘాలయ రాష్ట్ర అవతరణ దినం సందర్భంగా) - మేఘాలయ రాష్ట్రం ఎప్పుడు అవతరించింది-- జనవరి 21, 1972.
- 1972కు పూర్వం మేఘాలయ ఏ రాష్ట్రంలో భాగంగా ఉండేది-- అసోం.
- మేఘాలయ రాజధాని-- షిల్లాంగ్.
- మేఘాలయకు దక్షిణాన సరిహద్దుగా ఉన్న దేశం-- బంగ్లాదేశ్.
- మేఘాలయ సరిహద్దుగా ఉన్న ఏకైక భారతీయ రాష్ట్రం-- అసోం.
- మేఘాలయాలో అతిపెద్ద గిరిజన తెగ--ఖాసీ.
- మేఘాలయలో వర్షపాతానికి ప్రసిద్ధిచెందిన ప్రాంతాలు-- చిరపుంజీ, మౌసిన్రామ్.
- మేఘాలయలోని జాతీయ పార్కులు-- బల్పాక్రం మరియు నోక్రెక్.
- మేఘాలయాలో ఏకైక విమానాశ్రయం ఉన్న ప్రాంతం-- ఉమ్రాయ్.
- మేఘాలయలో ఉన్న ఆసియాలోనే రెండో పెద్ద నదీద్వీపం-- నాంగ్‌ఖుమ్ ద్వీపం.
|
|
|
|
0 comments:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి