ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

28 జనవరి, 2013

ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్-2013 (Australian Open-2013)

  • 2013 ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత-- నోవక్ జకోవిచ్. 
  • నోవక్ జకోవిచ్ ఏ దేశస్థుడు-- సెర్బియా. 
  • నోవక్ జకోవిచ్ ఫైనల్లో ఎవరిపై విజయం సాధించాడు-- ఆండీ ముర్రే. 
  • 2013 ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత--విక్టోరియా అజెరెంకా. 
  • విక్టోరియా అజెరెంకా ఏ దేశస్థురాలు-- బెలారస్. 
  • 2013 ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్ విజేతలు-- బాబ్ బ్రియాన్+ మైక్ బ్రియాన్. 
  • పురుషుల డబుల్స్ లో రెండోసీడ్ గా బరిలోకి దిగి తొలి రౌండులోనే ఓడిపోయిన భారతీయుడు-- లియాండర్ పేస్. 
  • 2013 ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల డబుల్స్ విజేతలు-- సారా ఎరాని + రొబెర్టా విన్సి. 
  • మహిళల డబుల్స్ లో పాల్గొని తొలి రౌండులోనే ఇంటిదారి పట్టిన భారతీయురాలు-- సానియా మీర్జా. 
  • 2013 ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ విజేతలు-- జర్మిలా గడొసవా + మాథ్యూ ఎబ్డెన్.
ఇవి కూడా చూడండి ... ఆస్ట్రేలియన్ ఓపెన్-200820102011,
విభాగాలు: టెన్నిస్,   2013,

3 వ్యాఖ్యలు:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad