ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

28 జనవరి, 2013

నోవక్ జకోవిచ్ (Novak Djokovic)

  • నోవక్ జకోవిచ్ ఎందువల్ల వార్తల్లోకి వచ్చాడు-- వరసగా 3వ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించాడు.
  • నోవక్ జకోవిచ్ ఏ దేశస్థుడు-- సెర్బియా. 
  • నోవక్ జకోవిచ్ కు ఇది ఎన్నవ ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ టైటిల్-- 4వది. 
  • మొత్తంపై నోవక్ జకోవిచ్ ఇప్పటివరకు సాధించిన గ్రాండ్ స్లాం టైటిళ్ళ సంఖ్య-- 6. 
  • నోవక్ జకోవిచ్ ఇప్పటివరకు సాధించని ఏకైక గ్రాండ్ స్లాం టైటిల్--ఫ్రెంచ్ ఓపెన్. 
  • నోవక్ జకోవిచ్ సాధించిన 6 గ్రాండ్ స్లాం టైటిళ్ళలో మూడింటిలో ఆయన ఫైనల్ ప్రత్యర్థి-- రాఫెల్ నాదల్. 
  • ఏ ఒలింపిక్ క్రీడలలో నోవక్ జకోవిచ్ కాంస్యపతకం సాధించాడు-- 2008 బీజింగ్ ఒలింపిక్స్
  • నోవక్ జకోవిచ్ తొలి గ్రాండ్ స్లాం టైటిల్ ఏ సంవత్సరంలో సాధించాడు-- 2008. 
  • నోవక్ జకోవిచ్ తొలి గ్రాండ్ స్లాం మ్యాచ్ ఎప్పుడు ఆడినాడు-- 2005. 
  • ఆస్ట్రేలియన్ ఓపెన్ లో నోవక్ జకోవిచ్ ఘనత-- ఓపెన్ ఎరా (1969) తర్వాత వరసగా 3 టైటిళ్ళు సాధించిన తొలి ఆటగాడు.
విభాగాలు: క్రీడాకారులుటెన్నిస్,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,