ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

30 జనవరి, 2013

ముంబాయి క్రికెట్ జట్టు (Mumbai Cricket Team)

 • ముంబాయి క్రికెట్ జట్టు ఎందువల్ల వార్తల్లోకి వచ్చింది-- రంజీట్రోఫిని 40వ సారి గెలుచుకుంది. 
 • 2012-13 రంజీట్రోఫి ఫైనల్లో ముంబాయి క్రికెట్ జట్టు ఎవరిపై విజయం సాధించింది-- సౌరాష్ట్ర క్రికెట్ జట్టు. 
 • ముంబాయి క్రికెట్ జట్టు ఏ ప్రాంతానికి సంబంధించినది-- ముంబాయి ప్రాంతం. 
 • ముంబాయి క్రికెట్ జట్టు ఇరానీట్రోఫిని ఎన్ని సార్లు సాధించింది-- 16 సార్లు. 
 • ముంబాయి క్రికెట్ జట్టు తరఫున ఆడిన ప్రముఖ క్రికెటర్లు-- సునీల్ గవాస్కర్, సచిన్ టెండుల్కర్, దిలీప్ వెంగ్ సర్కార్, వినూమన్కడ్, పాలీ ఉమ్రీగర్. 
 • ముంబాయి క్రికెట్ జట్టు విజయ్ హజారేట్రోఫిని ఎన్నిసార్లు సాధించింది-- 2 సార్లు. 
 • ముంబాయి క్రికెట్ జట్టు రంజీట్రోఫిని తొలిసారిగా ఏ సం.లో గెలుచుకుంది-- 1934-35. ముంబాయి క్రికెట్ జట్టు కాకుండా మహారాష్ట్రకు చెందిన మరోరెండు క్రికెట్ జట్లు-- మహారాష్ట్ర, విధర్భ క్రికెట్ జట్లు. 
 • ముంబాయి క్రికెట్ జట్టు ఆడే మ్యాచులు-- దేశవాళి ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచులు. 
 • ముంబాయి క్రికెట్ జట్టు పాతపేరు-- బొంబాయి/బాంబే క్రికెట్ జట్టు.
విభాగాలు: క్రికెట్,   మహారాష్ట్ర,

1 వ్యాఖ్య:

 1. It's wonderful that you are getting thoughts from this post as well as from our dialogue made at this place.
  Also visit my homepage : trucks

  ప్రత్యుత్తరంతొలగించు

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad