ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

4 ఏప్రిల్, 2012

మార్చి 2012-4 (March 2012-4)

హెచ్చరిక: ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేసి ప్రచురించరాదని హెచ్చరించనైనది (ప్రత్యేకించి ఆంధ్రప్రభ దినపత్రిక వారికి).
  • ఇటీవల బ్రిక్స్ దేశాల 4వ సదస్సు ఎక్కడ జరిగింది-- కొత్తఢిల్లీ.
  • 2009లో ఎన్నికల ప్రచారంలో ఒకే రోజులో 103 గ్రామాలలో ప్రచారం చేసినందుకు ఇటీవల లిమ్కా రికార్డు వారిచే ప్రశంసాపత్రం పొందిన నాయకురాలు-- గల్లా అరుణకుమారి.
  • ఆంధ్రప్రదేశ్‌లో తొలి సునామీ పరిశోధన కేంద్రాన్ని ఏ జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు-- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.
  • 2012 మార్చి 21న ప్రధానం చేసిన నిర్మల్ పురస్కారాలలో రాష్ట్రంలో అత్యధిక పురరస్కారాలు పొందిన జిల్లా-- పశ్చిమ గొదావరి జిల్లా.
  • ఇటీవల స్వాతంత్ర్య సమరయోధులకు ఇచ్చే పింఛన్ ఎంతకు పెంచారు-- 4వేలకు.
  • 2012 ఆసియా కప్ క్రికెట్ ఫైనల్లో పాకిస్తాన్ ఎవరిపై విజయం సాధించింది-- బంగ్లాదేశ్.
  • అంతర్జాతీయ మానవహక్కుల మండలిలో ఏ దేశ సైన్యం మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడిందంటూ అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ అనుకూలంగా ఓటువేసింది-- శ్రీలంక.
  • ప్రపంచబ్యాంకు అధ్యక్షపదవికి అమెరికాచే నామినేట్ చేయబడ్డ వ్యక్తి-- జిమ్ యంగ్ కిమ్.
  • ఇటీవల భగవద్గీతను పోలిష్ భాషలో అనువాదం చేసినది-- అన్నా రసిన్‌స్కా.
  • జర్మనీ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు-- జోచిమ్ గాక్.
ఇవి కూడా చూడండి ... మార్చి 2012-12,  3,
విభాగాలు: 2012,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,