ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

3 ఏప్రిల్, 2012

ఎన్.కె.పి.సాల్వే (N.K.P.Salve)

హెచ్చరిక: ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేసి ప్రచురించరాదని హెచ్చరించనైనది
  • ఎన్.కె.పి.సాల్వే జన్మించిన ప్రాంతం-- చింద్వారా.
  • ఎన్.కె.పి.సాల్వే పూర్తి పేరు-- పి.నరేంద్రకుమార్ సాల్వే.
  • సొలిసిటర్ జనరల్‌గా పనిచేసిన ఎన్.కె.పి.సాల్వే కుమారుడు-- హరీష్ సాల్వే.
  • ఎన్.కె.పి.సాల్వే ఏ రాష్ట్రానికి చెందినవారు-- మధ్యప్రదేశ్.
  • ఎన్.కె.పి.సాల్వే ఏ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారు-- విదర్భ.
  • క్రీడారంగంలో ఎన్.కె.పి.సాల్వే చేపట్టిన ఉన్నత పదవి-- బీసీసీఐ అధ్యక్షుడు.
  • సాల్వే బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భారత క్రికెట్ జట్టు సాధించిన విజయం-- 1983 ప్రపంచ కప్ విజేత.
  • ఎన్.కె.పి.సాల్వే పేరుపై నిర్వహిస్తున్న క్రికెట్ ట్రోఫి-- ఎన్.కె.పి.సాల్వే ఛాలెంజర్ ట్రోఫి.
  • ఎన్.కె.పి.సాల్వే ప్రాతినిధ్యం వహించిన లోకసభ నియోజకవర్గం-- బీతుల్ (మధ్యప్రదేశ్).
  • ఎన్.కె.పి.సాల్వే ఎప్పుడు మరణించారు-- ఏప్రిల్ 1, 2012.
విభాగాలు: భారతదేశ రాజకీయ నాయకులు,   మధ్యప్రదేశ్,   క్రికెట్,   కేంద్ర మంత్రులు,   2012

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad