ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

2 డిసెంబర్, 2011

నవంబరు 2011-4 (November 2011-4)

  • ఇటీవల ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు ఎక్కడ జరిగింది-- డర్బాన్ (దక్షిణాఫ్రికా).
  • నవంబరు 29న మరణించిన అస్సామీ రచయిత్రి, జ్ఞాన్‌పీఠ అవార్డు గ్రహీత-- ఇందిరా గోస్వామి.
  • జీవించేందుకు ఉత్తమ నగరంగా ప్రపంచంలో తొలిస్థానంలో నిలిచిన నగరం-- వియన్నా.
  • ఇటీవల సీబీఐచే అరెస్ట్ అయిన ఐ.ఏ.ఎస్.అధికారిణి-- శ్రీలక్ష్మి.
  • వరసగా 6 ఏటీపీ వరల్డ్ టూర్ టైటిళ్ళు నెగ్గి ఆ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించినది-- రోజర్ ఫెదరర్.
  • ప్రపంచ మహిళల చెస్ చాంపియన్ విజేత-- హు ఇఫాన్ (చైనా).
  • ఒకే సీజన్‌లో 15 సార్లు పోల్ పొజిషన్ సాధించిన రేసర్‌గా రికార్డు సృష్టించినది-- సెబాస్టియన్ వెటెల్.
  • యునిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరు నియమితులయ్యారు-- అమిర్ ఖాన్.
  • ఏ నగర కార్పోరేషన్‌ను 3 కార్పోరేషన్లుగా విభజించే ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది-- ఢిల్లీ.
  • ఇటీవలి స్పెయిన్ ఎన్నికలలో విజయం సాధించిన పార్టీ-- పీపుల్స్ పార్టీ.
ఇవి కూడా చూడండి ... నవంబరు 2011-1,   2,   3
 విభాగాలు: 2011,


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,