ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

2 నవంబర్, 2011

అక్టోబరు 2011-4 (Ocober 2011-4)

  • ఇటీవల భారత్‌లో తొలిసారిగా జరిగిన ఎఫ్-1 రేసులో విజేతగా నిలిచినది-- సెబాస్టియన్ వెటెల్.
  • ఇండియన్ ఫార్మూలా ఎఫ్-1 రేసులో భారత డ్రైవర్ కార్తికేయన్ ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు-- హిస్పానియా.
  • అక్టోబరు 31న జన్మించిన ప్రపంచపు 700 కోట్లవ చిన్నారి-- నర్గీస్ (లక్నో సమీపంలోని దానౌర్ గ్రామంలో).
  • పటౌడి 10వ నవాబుగా ఎవరు ప్రకటించబడ్డారు-- సైఫ్ అలీఖాన్.
  • ఇటీవల విజయనగర రాజుల కాలం నాటి వందలాది బంగారు నాణేలు లభించిన కలుగొట్ల గ్రామం ఏ జిల్లాలో ఉంది-- మహబూబ్‌నగర్ జిల్లా.
  • ఇటీవల ఫోర్బ్స్ ప్రకటించిన కుబేరుల జాబితాలో టాప్ 100 భారతీయులలో స్థానం పొందిన తెలుగువారి సంఖ్య--6.
  • ఫోర్బ్స్ ప్రకటించిన కుబేరుల జాబితాలో తెలుగువారిలో అగ్రస్థానం పొందినది-- జీఎంఆర్ గ్రూప్ అధినేత జి.ఎం.రావు.
  • తూర్పు నౌకాదళ ప్రధానాధికారిగా ఎవరు నియమితులయ్యారు-- అనీల్ చోప్రా.
  • కామన్వెల్త్ సెక్రటరీ జనరల్‌గా మరోసారి నియమితుడైన భారతీయుడు-- కమలేశ్ శర్మ.
  • ఇటీవల మరణించిన కంప్యూటర్ లాంగ్వేజి "సి" రూపకర్త-- డెన్నిస్ రిట్చే.
ఇవి కూడా చూడండి ... అక్టోబరు 2011-1,   2,   3
 విభాగాలు: 2011,


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,