ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

31 అక్టోబర్, 2011

హంటా వైరస్ (Hanta Virus)

  • హంటా వైరస్ ఏ ప్రాణి నుంచి మనుషులకు సంక్రమిస్తుంది-- ఎలుకలు.
  • హంటా వైరస్ వల్ల వచ్చే వ్యాధి ఏ వ్యాధి లక్షణాలతో పోలి ఉంటుంది-- డెంగీ వ్యాధి.
  • ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా హంటా వైరస్ సోకిన లక్షణాలు ఎక్కడ నమోదైంది-- కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం చిట్యాలపల్లి.
  • హంటా వైరస్ తొలిసారిగా ఏ సంవత్సరంలో బయటపడింది-- 1978.
  • హంటా వైరస్ తొలిసారిగా ఏ దేశంలో కనుగొన్నారు-- దక్షిణ కొరియా.
  • జీవశాస్త్రపరంగా హంటా వైరస్ ఏ కుటుంబానికి చెందినది-- Bunyaviridae.
  • హంటా పేరు దేనిమీదుగా వచ్చింది-- దక్షిణ కొరియాలోని హంటానది మీదుగా.
  • హంటా వైరస్ పూర్వపునామం-- Hemoeehagic fever.
  • 1978 లో ఏ యుద్ధసమయంలో హంటావైరస్ కనుగొనబడింది-- కొరియాయుద్ధం.
  • 1978లో హంటా వైరస్ ను కనుగొన్న శాస్త్రవేత్త-- హొవాంగ్ లీ.
విభాగాలు:  జీవశాస్త్రము,  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,