ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

8 అక్టోబర్, 2011

గ్రుడ్డు (Egg)

(అంతర్జాతీయ గ్రుడ్డు దినోత్సవం సందర్భంగా)
  • ప్రపంచంలో అత్యధిక గ్రుడ్లను ఉత్పత్తి చేసే దేశం-- చైనా.
  • దేశంలో అత్యధిక గ్రుడ్లను ఉత్పత్తి చేసే రాష్ట్రం-- ఆంధ్రప్రదేశ్.
  • కోడిగ్రుడ్ల ఉత్పత్తిలో భారత్ స్థానం-- ఐదవ.
  • కోడిగ్రుడ్డులో ఎన్ని కణాలుంటాయి-- ఒకటి.
  • కోడిగ్రుడ్డును ఉడికించడంతో జరిగే మార్పు-- ప్రోటీన్లు గట్టిపడటం.
  • కోడిగ్రుడ్డులో ప్రోటీన్ల శాతం-- 13.3%.
  • కోడిగ్రుడ్డు యొక్క పెంకులో ఉండే పదార్థం-- కాల్షియం కార్బొనేట్.
  • కోడిగ్రుడ్డు యొక్క తెల్లసొనలో ఉండే ప్రోటీను--ఆల్బూమిన్.
  • కోడిగుడ్డు నుంచి కోడిపిల్ల బయటకు రావడానికి పొదిగే కాలం-- 21 రోజులు.
  • క్రుళ్ళిన కోడిగుడ్డు వాసన ఏ రసాయనంతో పోలి ఉంటుంది-- హైడ్రోజన్ సల్ఫైడ్.
విభాగాలు:  జంతుశాస్త్రము,   ప్రముఖ దినోత్సవాలు,

2 కామెంట్‌లు:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,