ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

6 అక్టోబర్, 2011

నెహ్రూ జూపార్కు (Nehru Zoological Park)

(నెహ్రూ జూలాజికల్ పార్క్ ఆవిర్భావ దినం సంధర్భంగా)
  • నెహ్రూ జూలాజికల్ పార్కు ఏ నగరంలో ఉన్నది-- హైదరాబాదు.
  • నెహ్రూ జంతుప్రదర్శనశాల ఎప్పుడు ప్రారంభించబడింది-- అక్టోబరు 6, 1963.
  • హైదరాబాదులొ నెహ్రూ జూపార్క్ ప్రత్యేకత-- అత్యధిక పర్యాటకులు సందర్శించే ప్రాంతం.
  • ఈ జూపార్క్ పేరు ఎవరి మీదుగా పెట్టబడింది-- జవహార్ లాల్ నెహ్రూ.
  • 1963కు పూర్వం హైదరాబాదులో జూపార్క్ ఏ ప్రాంతంలో ఉండేది-- పబ్లిక్ గార్డెన్.
  • హైదరాబాదు ఏడవ నిజాం పబ్లిక్ గార్డెన్‌లో జూపార్కును ఎప్పుడు ఏర్పాటుచేశాడు-- 1926.
  • నెహ్రూ జూపార్కు ప్రక్కన కల చెరువు-- మీరాలం టాంక్.
  • నెహ్రూజూపార్కులో సఫారీ పార్కును ఎప్పుడు ప్రారంభించారు-- 1974.
  • నెహ్రూ జూపార్కు నిర్వహణ ఏ శాఖ అధీనంలో ఉంది-- అటవీశాఖ.
  • నెహ్రూ జూ పార్క్ ఏ జాతీయ రహదారిపై ఉంది-- NH-7.
విభాగాలు:  హైదరాబాదు,   1963, 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,