ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

11 సెప్టెంబర్, 2011

సెప్టెంబరు 2011 (September 2011)

  • సెప్టెంబరు 2న మరణించిన ప్రముఖ రచయిత, పాత్రికేయుడు-- నండూరు రామ్మోహనరావు.
  • సెప్టెంబరు 3న మరణించిన ప్రముఖ ఆంధ్రా పారిశ్రామికవేత్త-- ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్.
  • ఇటీవల గనుల కుంభకోణంలో అరెస్టు అయిన కర్ణాటక మాజీ మంత్రి-- గాలి జనార్థన్ రెడ్డి.
  • ఇటీవల రష్యాకు చెందిన విమానం ఏ నదిలో కూలి 44 మంది మరణించారు-- ఓల్గా నది.
  • ఓటుకు నోటు కుంభకోణంలో అరెస్ట్ అయిన అఖిల భారతీయ లోక్‌మంచ్ అధినేత-- అమర్ సింగ్.
  • ఇటీవల పార్లమెంటు ఆమోదం పొందిన 113 రాజ్యాంగ సవరణ బిల్లు దేనికి సంబంధించినది-- ఒరిస్సా పేరు ఒడిషాగా మార్పు గురించి.
  • ఇటీవల ప్రపంచంలో అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా ఎన్నికైన విశ్వవిద్యాలయం-- కేంబ్రిడ్జి యూనివర్శిటి.
  • భారత జూనియర్ హాకీ జట్టు కోచ్‌గా నియమితుడైన ఆంద్రుడు-- నందనూరి ముకేశ్ కుమార్.
  • ఇటీవల ఏ దేశంలో పడవ మునిగి 350 మంది మృతిచెందారు-- టాంజేనియా.
  • ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులయ్యారు-- భువన్ చంద్ర ఖండూరి.
ఇవి కూడా చూడండి ... సెప్టెంబరు 2011-2,   3,   4
విభాగాలు: 2011,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad