ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

7 సెప్టెంబర్, 2011

బ్యాంక్ ఆఫ్ ఇండియా (Bank of India)

(బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక దినం సందర్భంగా)
  • బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్థాపించబడింది-- 1906.
  • బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధానస్థావరం ఎక్కడ కలదు-- ముంబాయి.
  • బ్యాంక్ ఆఫ్ ఇండియాను ప్రభుత్వం ఎప్పుడు జాతీయం చేసింది-- 1969.
  • భారతదేశంలోని పెద్ద బ్యాంకులలో బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థానం-- 4వది.
  • బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక మూలధనం-- రూ. 1 కోటి.
  • బ్యాంక్ ఆఫ్ ఇండియా తొలి ఛీప్ ఎగ్జిక్యూటివ్-- ససూన్-జె-డేవిడ్.
  • బ్యాంక్ ఆఫ్ ఇండియా తొలి విదేశీ బ్రాంచీని ఎక్కడ ఏర్పాటుచేసింది-- లండన్.
  • జాతీయానంతరం బ్యాంక్ ఆఫ్ ఇండియా తొలి చైర్మెన్ & మేనేజింగ్ డైరెక్టర్-- త్రిభువన్ దాస్ రామోదర్ దా కన్సారా.
  • బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచీల సంఖ్య-- 3415.
  • బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత చైర్మెన్ & మేనేజింగ్ డైరెక్టర్-- అలోక్ కుమార్ మిశ్రా.
విభాగాలు: భారతదేశ బ్యాంకులు,  1906,  


1 కామెంట్‌:

  1. చాల బాగుంది.



    కొత్త కొత్త మొబైల్స్, PC టాబ్లెట్స్ , ఐ ఫోన్స్ గురించి , వాటి టెక్నాలజీ గురించి సమాచారం కోసం కింది వెబ్సైటు కి వెళ్ళండి.

    www.messenger1-0.blogspot.com
    or
    Please click here to
    open.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,