ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

7 సెప్టెంబర్, 2011

గణపతి స్థపతి (Ganapati Sthapati)

  • వైద్యనాథ గణపతి స్థపతి ఏ రంగంలో పేరుగాంచారు-- శిల్పాలు, దేవాలయాల రూపకల్పన.
  • హైదరాబాదులో గణపతి స్థపతిచే రూపుదిద్దుకున్న ప్రముఖ శిల్పం-- హుస్సేన్ సాగర్‌లోని బుద్ధవిగ్రహం.
  • గణపతి స్థపతి ఎప్పుడు జన్మించారు-- 1927.
  • గణపతి స్థపతి ఏ రాష్ట్రానికి చెందినవారు-- తమిళనాడు.
  • గణపతి స్థపతిచే కన్యాకుమారిలో మలచబడిన శిల్పం-- తిరువళ్ళువార్.
  • గణపతి స్థపతిచే డిజైన్ మరియు నిర్మాణం జరుపబడిన విశ్వవిద్యాలయం-- తమిళ విశ్వవిద్యాలయం (తంజావూరు).
  • గణపతి స్థపతిచే స్థాపించబడిన ట్రస్ట్-- వాస్తు వేదిక్ ట్రస్ట్.
  • గణపతి స్థపతి పూర్వీకులు ఏ దేవాలయం నిర్మాణంలో పాలుపంచుకున్నారు-- బృహదీశ్వర దేవాలయం (తంజావూరు).
  • గణపతి స్థపతి మొదట ఏ దేవాలయంలో స్థపతిగా మారారు-- పళని మురుగన్ దేవాలయం.
  • గణపతి స్థపతి ఎప్పుడు మరణించారు-- సెప్టెంబరు 6, 2011.
విభాగాలు:  భారతదేశ వ్యక్తులు,   తమిళనాడు,   1927,    2011,   

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad