ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

7 ఆగస్టు, 2011

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)

 • బాలకృష్ణ ఏ రంగంలో ప్రసిద్ధులు-- సినిమా.
 • నందమూరి బాలకృష్ణ ఎందువల్ల వార్తల్లోకి వచ్చారు-- 2010 సం.పు నంది అవార్డుల ఉత్తమ నటుడు పురస్కారం లభించింది.
 • ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన బాలకృష్ణ తండ్రి-- ఎన్టీ రామారావు.
 • బాలకృష్ణ ముద్దుపేరు-- బాలయ్య.
 • ఏ చిత్రంలో నటనకుగాను బాలకృష్ణకు 2010 నంది అవార్డు (ఉత్తమ నటుడు) లభించింది-- సింహా.
 • 2001లో ఏ చిత్రానికి గాను బాలకృష్ణ నంది ఉత్తమ నటుడు అవార్డు పొందినారు-- నరసింహనాయుడు.
 • నందమూరి బాలకృష్ణ నటించిన తొలి చిత్రం-- తాతమ్మ కల.
 • బాలకృష్ణ హీరోగా నటించిన తొలి చిత్రం-- సాహసమే జీవితం.
 • బాలకృష్ణకు తొలిసారిగా మంచిపేరు సాధించిపెట్టిన చిత్రం-- మంగమ్మగారి మనవడు.
 • 1994లో నటించిన ఏ చిత్రానికిగాను బాలకృష్ణకు ఫిలింఫేర్ అవార్డు అవార్డు లభించింది-- భైరవద్వీపం.

4 వ్యాఖ్యలు:

 1. gk site chaala baavundi
  ashokuni kalinga yudham lo pratyarthi evaro dayachesi thliaya cheyagalaru

  ప్రత్యుత్తరంతొలగించు
 2. gk site chaala baavundi
  ashokuni kalinga yudham lo pratyarthi evaro dayachesi thliaya cheyagalaru

  ప్రత్యుత్తరంతొలగించు
 3. నా బ్లాగుపై చూపిన అభిమానానికి కృతజ్ఞతలు. ఇక మీ ప్రశ్న విషయానికి వస్తే కళింగ యుద్ధములో అశోకుని ప్రత్యర్థి గురించి చరిత్రలో స్పష్టంగా లేదండి. అది చరిత్రకు అందని విషయంగానే పరిగణించాల్సి ఉంటుంది. కొందరు చరిత్ర కారులు చెప్పిన పేర్లు ఆమోదయోగ్యమైనవిగా చరిత్రలో పరిగణించుట లేదు. కళింగ యుద్ధం అంటే చాలా క్రితం సంగతి, శాసనాల మీద ఆధారపడి తెలుసుకోవలసిన విషయం 5 శతాబ్దాల క్రితం నాటి శ్రీకృష్ణదేవరాయల జన్మ సంవత్సరం చరిత్రలో స్పష్టంగా లేదు.

  ప్రత్యుత్తరంతొలగించు

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad

GSV

My title page contents