ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

6 ఆగస్టు, 2011

2010 నంది అవార్డులు (2010 Nandi Awards)

  • 2010 నంది అవార్డుల ఉత్తమచిత్రం దేనికి లభించింది-- వేదం.
  • ఉత్తమ నటుడు అవార్డు ఎవరికి లభించింది-- బాలకృష్ణ.
  • ఏ చిత్రంలో నటనకుగాను బాలకృష్ణకు ఉత్తమ నటుడు అవార్డు లభించింది-- సింహా.
  • ఉత్తమ నటి అవార్డు ఎవరికి లభించింది-- నిత్యామీనన్.
  • ఏ చిత్రంలో నటనకుగాను నిత్యామీనన్‌కు ఉత్తమనటి అవార్డు లభించింది-- అలా మొదలైంది.
  • ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు ఎవరికి లభించింది-- చక్రి (సింహా).
  • ఉత్తమ విలన్ అవార్డు ఎవరికి లభించింది-- వి.నాగినీడు (మర్యాద రామన్న).
  • ఉత్తమ దర్శకుడు అవార్డు పొందినది-- పి.సునీల్ కుమార్ రెడ్డి (గంగపుత్రులు).
  • ద్వితీయ ఉత్తమచిత్రంగా ఎంపికైన సినిమా-- గంగపుత్రులు.
  • ఉత్తమ పాటల రచయిత అవార్డు ఎవరికి లభించింది-- నందిని సిధారెడ్డి.
విభాగాలు:  సినిమా,   2010,  

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad