ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

24 జులై, 2011

బోనాలు (Bonalu)

  • బోనాలు జరుపుకొనే ప్రాంతం-- తెలంగాణ.
  • హైదరాబాదులో బోనాలు జరుపుకోవడం ఎప్పుడు ప్రారంభమైంది-- 1869.
  • బోనం అనగా-- భోజనం.
  • బోనాలు ఏ కాలంలో జరుపుకుంటారు-- వర్షాకాలం ప్రారంభంలో (ఆషాడ మాసం).
  • బోనాలు వారంలో ఏ రోజు జరుపుకుంటారు-- ఆదివారం.
  • బోనాలు జరుపుకోవడంలో ప్రధాన ఉద్దేశ్యం-- ప్రకృతి అధిష్టాన దేవతను ఆరాధించడం.
  • సికింద్రాబాదులో బోనాల ఉత్సవానికి ప్రసిద్ధి చెందిన ఆలయం-- ఉజ్జయిని మహంకాళి ఆలయం.
  • శాలిబండలో బోనాలు వైభవంగా జరుపుకొనే ఆలయం-- బంగారు మైసమ్మ ఆలయం.
  • బోనాలు జరుపుకోవడం ఎవరి కాలంలో ప్రారంభమైంది-- కాకతీయుల కాలంలో.
  • లాల్‌దర్వాజలో బోనాలు మహావైభవంగా జరుపుకొనే ఆలయం-- మహంకాళి ఆలయం.
విభాగాలు: హిందూమతము,   తెలంగాణ,  

2 కామెంట్‌లు:

  1. sir ee cursor ki unna cckrao200.blogspot.in address tiseyandi sir mouse movements valla chala disturbance ga undi pls small request

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చాలా రోజుల క్రితం ఏవో మార్పుల వల్ల పెట్టాను. ఆ మార్పు ఎక్కడ ఉందో దొరకడం లేదు. సమయం చూసి తొలగించడానికి ప్రయత్నిస్తాను.

      తొలగించండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,