ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

23 జులై, 2011

గూర్ఖాలాండ్ (Gorkhaland)

  • గూర్ఖాలాండ్ వార్తల్లోకి రావడానికి కారణం-- స్వయంపాలన లభించింది.
  • జూలై 18, 2011న ఏర్పాటుకు ప్రదిపాదించిన పాలన సంస్థ-- గూర్ఖాలాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్.
  • గూర్ఖాంలాండ్ ప్రాంతంలో ప్రజలు మాట్లాడే ప్రధాన భాష-- నేపాలీ.
  • గూర్ఖాలాండ్ ప్రధాన డిమాండ్-- ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు.
  • గూర్ఖాలాండ్ ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది-- పశ్చిమ బెంగాల్.
  • 1980 దశకంలో గూర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ స్థాపకుడు-- సుభాష్ ఘీషింగ్.
  • డార్జిలింగ్ గూర్ఖా హిల్ కౌన్సిల్ ఏ సం.లో ఏర్పడింది-- 1988.
  • ప్రత్యేక రాష్ట్రం నినాదంతో గూర్ఖా జనముక్తి మోర్చా పార్టీ ఎప్పుడు ఏర్పడింది--2008.
  • గూర్ఖా జనముక్తి మోర్చా పార్టీ స్థాపకుడు-- బిమల్ గురంగ్.
  • గూర్ఖాంలాండ్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి మద్దతు ఇస్తున్న జాతీయ పార్టీ-- భారతీయ జనతా పార్టీ.
విభాగాలు:  పశ్చిమ బెంగాల్,   2011

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,