ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

27 జనవరి, 2011

జనవరి 2011-4 (January 2011-4)

  • రష్యాలో ఏ మాజీ సోవియట్ యూనియన్ అధినేత మృతదేహం ఖననం చేయాలా, వద్దా విషయంలో ఆన్‌లైన్ పోలింగ్ నిర్వహిస్తున్నారు-- వ్లాదిమిర్ లెనిన్.
  • ఇటీవల భారత నౌకాదళంలో ప్రవేశపెట్టిన ఐ.ఎన్.ఎస్.దీపక్ ను ఏ దేశ కంపెనీ తయారుచేసింది-- ఇటలీ.
  • వరుసగా 5వ సారి జాతీయ సీనియర్ టేబుల్ టెన్నిస్ పురుషుల టైటిల్ సాధించిన క్రీడాకారుడు-- ఆచంట శరత్ కమల్.
  • భద్రాచలంలోని సీతారామస్వామి దేవాలయపు ఆస్థాన సంగీత విధ్వాంసుడిగా ఎవరు నియమించబడ్డారు-- మంగళంపల్లి బాల మురళీకృష్ణ.
  • రోజర్ ఫెదరర్ వరుసగా 27వ సారి గ్రాండ్‌స్లాం క్వార్టర్స్ చేరి ఎవరి రికార్డును సమం చేశాడు-- జిమ్మీ కానర్స్.
  • ఇటీవల మరణించిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తత్వవేత్త-- సచ్చిదానందమూర్తి.
  • ఇటీవల జియోగ్రాఫికల్ సొసైటీ పేటెంట్ హక్కులు పొందిన చీర-- కంచి పట్టుచీర.
  • 2010 సంవత్సరానికి పద్మ అవార్డులు ఎందరికి లభించాయి-- 128.
  • 2010 సంవత్సరానికిగాను పద్మవిభూషణ్ అవార్డు పొందిన ఆంధ్రప్రదేశ్ ప్రముఖులు--అక్కినేని నాగేశ్వరరావు, పల్లె రామారావు.
  • పద్మశ్రీ అవార్డు పొందిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన క్రికెట్ క్రీడాకారుడు-- వివిఎస్ లక్ష్మణ్.
ఇవి కూడా చూడండి ... జనవరి 2011-1235,
విభాగాలు:  2011

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,