ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

16 జనవరి, 2011

జనవరి 2011-2 (January 2011-2)

  • ఇటీవల ఐఓసి సాధించిన భారత తేలికపాటి యుద్ధవిమానం--తేజస్.
  • ఇటీవల మరణించిన సీనియర్ మేకప్‌మెన్ మరియు నిర్మాత--ఎ.పోతురాజు.
  • 2010-11 రంజీట్రోఫి ఫైనల్ మ్యాచ్ ఏ నగరంలో నిర్వహించబడుతున్నది--బరోడా (వదోదర).
  • కర్ణాటక స్థానిక సంస్థల ఎన్నికలలో అధిక స్థానాలు సాధించిన పార్టీ-- భారతీయ జనతా పార్టీ.
  • యాషెస్ సీరీస్‌ను గెలుచుకున్న దేశం--ఇంగ్లాండు.
  • ఐపీఎల్-4లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన క్రికెటర్--గౌతం గంభీర్.
  • ఇటీవల మరణించిన సాహితీవేత్త--సురగాలి జ్ఞానానందకవి.
  • చెన్నై ఓపెన్ డబుల్స్ టైటిల్ సాధించిన భారత జంట--లియాండర్ పేస్, మహేష్ భూపతి.
  • జీఎస్‌ఎల్‌వి ఎఫ్-6 వైఫల్యంపై ఇస్రో నియమించిన నిపుణుల కమిటీ చైర్మెన్-- జి.మాధవర్ నాయర్.
  • దేశంలోనే తొలిసారిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొబైల్ బ్యాంకును ఎక్కడ ప్రారంభించింది-- మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం చేర్యాలలో.
ఇవి కూడా చూడండి ... జనవరి 2011-13,   4,
విభాగాలు:  2011

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad