ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

15 జనవరి, 2011

డి.శ్రీనివాస్ (D.Srinivas)

 
  • డి.శ్రీనివాస్ ఏ పార్టీకి చెందినవారు--కాంగ్రెస్ పార్టీ.
  • ధర్మపురి శ్రీనివాస్ వార్తల్లోకి రావడానికి కారణం--3వసారి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులుగా నియమించబడ్డారు.
  • డీఎస్ ఏ జిల్లాకు చెందినవారు--నిజామాబాదు.
  • ధర్మపురి శ్రీనివాస్ 3 సార్లు గెలుపొందిన నియోజకవర్గం--నిజామాబాదు అసెంబ్లీ నియోజకవర్గం (పునర్య్వవస్థీకరణ తర్వాత నిజామాబాదు అర్బన్).
  • 2009 మరియు 2010లలో డి.శ్రీనివాస్‌ను ఓడించిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి--యెండల లక్ష్మీనారాయణ.
  • నిజామాబాదు నగర మేయర్‌గా పనిచేసిన డి.శ్రీనివాస్ కుమారుడు--ధర్మపురి సంజయ్.
  • డి.శ్రీనివాస్ తొలిసారిగా పిసిసి అధ్యక్షులుగా ఏ సం.లో నియమించబడ్డారు --1985.
  • ధర్మపురి శ్రీనివాస్ జన్మించిన గ్రామం--వేల్పూరు (నిజామాబాదు జిల్లా).
  • డి.శ్రీనివాస్ తొలిసారిగా ఏ సం.లో శాసనసభలో అడుగుపెట్టారు--1989.
  • డి.శ్రీనివాస్ ఎన్నిసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు--3 సార్లు ( 1989, 1999, 2004).

3 వ్యాఖ్యలు:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad