ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

2 డిసెంబర్, 2010

తెలుగు విశ్వవిద్యాలయము (Telugu University)

(తెలుగు విశ్వవిద్యాలయము ఆవిర్భావ దినం సందర్భంగా)
  • పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము ఎప్పుడు ప్రారంభించబడినది-- 1985 డిసెంబరు 2.
  • తెలుగు విశ్వవిద్యాలయము స్థాపన ముఖ్యోద్దేశ్యం-- తెలుగు భాషాభివృద్ధి.
  • 1989లో తెలుగు విశ్వవిద్యాలయములో విలీనం చేసినది-- సిద్ధేంద్ర కళాక్షేత్రం (కూచిపూడి).
  • తెలుగు విశ్వవిద్యాలయము యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్‌చే ఎప్పుడు గుర్తించబడినది-- 1990.
  • తెలుగు విశ్వవిద్యాలయము ప్రధానస్థావరం ఏ నగరంలో ఉంది-- హైదరాబాదు.
  • తెలుగు విశ్వవిద్యాలయపు క్యాంపస్‌లు ఏయే నగరాలలో ఉన్నాయి-- హైదరాబాదు, రాజమండ్రి, శ్రీశైలం, వరంగల్లు, కూచిపూడి.
  • 1985లో తెలుగు విశ్వవిద్యాలయమును ప్రారంభించిన అప్పటి ముఖ్యమంత్రి-- ఎన్టీ రామారావు.
  • తెలుగు విశ్వవిద్యాలయము ప్రచురించే అధికారిక మేగజైన్-- తెలుగు వాణి (త్రైమాసిక పత్రిక).
  • తెలుగు విశ్వవిద్యాలయము తొలి గ్రంథాలయాన్ని 1985లో ఎక్కడ ప్రారంభించారు-- ఉస్మానియా విశ్వవిద్యాలయపు క్యాంపస్‌లో.
  • తెలుగు విశ్వవిద్యాలయపు తొలి ఛాన్సలర్‌గా వ్యవహరించినది-- ఎన్టీ రామారావు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,