ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

30 నవంబర్, 2010

కైగా అణువిద్యుత్ కేంద్రం (Kaiga Atomic Power Station)

  • కైగాలో ఇటీవల అణువిద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించిన యూనిట్--కైగా-4వ యూనిట్.
  • కైగా అణివిద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రములో ఉన్నది--కర్ణాటక.
  • కైగా-4 యూనిట్ భారతదేశంలో ఎన్నవ ప్లాంటు--20వది.
  • కైగా-4వ యూనిట్‌తో భారత అణువిద్యుత్ సామర్థ్యం ఎంతకు పెరిగింది--4780 మెగావాట్లు.
  • కైగా-4వ యూనిట్ విద్యుత్ సామర్థ్యం--220 మెగావాట్లు.
  • కైగాలో తొలి మరియు రెండవ యూనిట్లు ఎప్పుడు ప్రారంభమయ్యాయి--2000.
  • కైగా-3వ యూనిట్ ఎప్పుడు ప్రారంభమైనది--2007.
  • దేశంలో కైగా అణువిద్యుత్ కేంద్రం కంటె అధిక అణువిద్యుత్ సామర్థ్యం కల కేంద్రాలు--తారాపూర్, రావత్‌భట్టా.
  • భారతదేశంలో మొత్తం విద్యుత్ సామర్థ్యంలో అణివిద్యుత్ వాటా--3%.
  • కైగా-4తో ప్రపంచంలో 20, అంతకు మించియున్న ఎన్నవదేశంగా భారతదేశం అవతరించినది--6వ దేశంగా.
విభాగాలు:  కర్ణాటక

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,