ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

28 నవంబర్, 2010

2010 ఆసియా క్రీడలు-2 (2010 Asian games-2)

  • 2010 ఆసియా క్రీడలలో భారత్‌కు తొలి పతకం ఏ విభాగంలో లభించింది--10 మీ. ఎయిర్ రైఫిల్ టీం ఈవెంట్‌లో.
  • గాంగ్‌జౌ ఆసియాడ్‌లో భారత్‌కు తొలి స్వర్ణపతకం సాధించిపెట్టినది--పంకజ్ అద్వానీ (బిలియర్డ్స్).
  • 2010 ఆసియా క్రీడలలో పట్టుబడిన తొలి డోపీ--షోకిర్ ముమినౌ (ఉజ్జెకిస్తాన్).
  • 2010 ఆసియా క్రీడలలో క్రికెట్ స్వర్ణాన్ని సాధించిన దేశం--బంగ్లాదేశ్.
  • 2010 ఆసియా క్రీడలలో పాల్గొన్న దేశాల సంఖ్య--45.
  • 2010 ఆసియాడ్‌లో పతకాలు సాధించిన దేశాల సంఖ్య--35.
  • గాంగ్‌జౌ ఆసియా క్రీడలలో పాల్గొన్న అథ్లెట్ల సంఖ్య--9704.
  • 2010 ఆసియా క్రీడలలో ఎన్ని క్రీడాంశాలలో పోటీలు జరిగాయి--42 (ఈవెంట్ల సంఖ్య--476).
  • 2010 ఆసియా క్రీడలు ఏ రోజున ముగిశాయి--27 నవంబరు 2010.
  • 2014లో తదుపరి ఆసియా క్రీడలు ఎక్కడ నిర్వహించబడతాయి--ఇంచియాన్ (దక్షిణ కొరియా).
ఇవి కూడా చూడం ... 2010 ఆసియా క్రీడలు-1,
విభాగాలు:  2010,   క్రీడలు,   చైనా, 

1 వ్యాఖ్య:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad