ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

28 నవంబర్, 2010

2010 ఆసియా క్రీడలు (2010 Asian games)

  • 2010 ఆసియా క్రీడలు ఎక్కడ జరిగాయి--గాంగ్‌జౌ (చైనా).
  • గాంగ్‌జౌ ఆసియా క్రీడలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి--12 నవంబరు 2010.
  • 2010 ఆసియా క్రీడలలో అత్యధిక పతకాలు సాధించిన దేశం--చైనా.
  • 2010 ఆసియాడ్‌లో చైనా తర్వాత అత్యధిక పతకాలు సాధించిన రెండవ దేశం--దక్షిణ కొరియా.
  • 2010 ఆసియా క్రీడలలో చైనా సాధించిన పతకాల సంఖ్య--416 (199+119+98).
  • భారతదేశానికి 2010 ఆసియా క్రీడలలో ఎన్నవస్థానం లభించింది--6వ స్థానం.
  • భారత్‌కు 2010 ఆసియా క్రీడలలో లభించిన స్వర్ణపతకాల సంఖ్య--14.
  • గాంగ్‌జౌ ఆసియాడ్‌లో భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య--64 (14+17+33).
  • ఏ విభాగంలో భారత్‌కు అత్యధిక స్వర్ణపతకాలు లభించాయి-అథ్లెటిక్స్.
  • 2010 ఆసియా క్రీడలలో పాల్గొన్న పిన్న వయస్కురాలు--కిమ్ తే గియాంగ్ (దక్షిణ కొరియా చెస్ క్రీడాకారిణి).
ఇవి కూడా చూడండి ... 2010 ఆసియా క్రీడలు-1
విభాగాలు:  2010,   క్రీడలు,   చైనా, 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,