ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

13 నవంబర్, 2010

గాంగ్‌జౌ (Guangzhou)

  • గాంగ్‌జౌ వార్తల్లోకి రావడానికి కారణం--నగరంలో ఆసియా క్రీడలు ప్రారంభమయ్యాయి.
  • గాంగ్జూ నగరం ఏ దేశములో ఉన్నది--చైనా.
  • గాంగ్జ్యూ ఏ నది ఒడ్డున ఉన్నది--పెరల్ నది.
  • గాంగ్‌జౌ నగరానికి ఉన్న ఇతరపేర్లు--కాంటన్, క్వాంగ్‌చౌ.
  • గాంగ్‌జౌ చైనాలో ఏ ప్రావిన్సుకు రాజధాని--గ్వాంగ్‌డాంగ్.
  • చైనాలోని పెద్ద నగరాలలో గాంగ్‌జౌ స్థానం--మూడవది.
  • గాంగ్‌జౌ పట్టణ నిర్మాత--ఫాన్-యు.
  • 2008లో గాంగ్‌జౌలో నిర్వహించబడిన ప్రపంచస్థాయి టోర్నమెంటు--ప్రపంచ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్.
  • ప్రతిఏటా గాంగ్‌జౌలో నిర్వహించబడే చైనా ఆర్థిక ఉత్సవం పేరు--కాంటన్ ఫెయిర్.
  • ఏ కాలములో గాంగ్‌జౌ చైనా రాజధానిగా వ్యవహరించింది--1925-27, 1931 మరియు 1949.
ఇవి కూడా చూడండి ... గాంగ్జూ ఆసియా క్రీడలు2,
విభాగాలు:  నగరాలు,   2010,   చైనా,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,